రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింద�
ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్�
పోలింగ్‌లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40
రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓటరు తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ విడుదల చేశారు. రాష్ట్రంలో 1,58,71,493 పురుషులు, 1,58,43,339 మహిళా ఓటర్లు, 8.11లక్షల
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 88,73,991 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందు�
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రియాంక ఆల బుధవారం ప్రకటించారు. గత నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల ప్రక్రియను పూర్తి చేసిన ఎన్ని�
జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 10.27 లక్షలు, చిరునామా మార్పునకు 5.58 లక్షలు, ఓట్ల తొలగింపునకు ఇప