Loksabha Elections | లోక్సభ ఎన్నికలు.. ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్
Loksabha Elections | లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
Loksabha Elections | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి 2024, జనవరి 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 2024, జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024, జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

