తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్‌కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రలోభాల ప్రక్రియ ప్రారంభమయ్యింది.