ఓటు వేసేందుకు సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బస్సులన్నీ రద్దీగా మారాయి.
ఓటు వేసేందుకు సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బస్సులన్నీ రద్దీగా మారాయి. శనివారం పిట్లం బస్టాండ్‌కు ప్రయాణికులు పోటెత్తారు. సీట్లు లేక ఇలా బస్ టాప్ పైకెక్కి మరీ తమ గమ్యస్థానాలకు వెళ్లారు.