రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
ప్రైవేటు స్కూల్ బస్సులు మా ఊరిలోకి రావొద్దు, మా పిల్లలను సర్కారు బడిలోనే చదివిస్తాం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకు�
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం కోట్లాది రూపాయల వ్యయంతో 51 ఆధునిక బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ శనివారం తెలిపారు.
తెలుగు అకాడమీతో ఆర్టీసీ ఒప్పందం కార్గో ఆదాయం పెంపునకు చర్యలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సరుకు రవాణా (కార్గో) ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పట
గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �