నిరుద్యోగులు కాంగ్రెస్‌కు ఓటు వేయరని నిరుద్యోగుల బస్సు యాత్ర కన్వీనర్ జనార్దన్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఆర్నెళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ ఊసే లేదని.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శి�
ప్రధాని మోదీకి ఓటేయవద్దని పిల్లలకు చెప్పిన ఓ స్కూల్ టీచర్‌కు ఊహించని షాక్ తగిలింది. బీహార్ ముజఫర్‌పూర్‌లో పోలీసులు స్కూల్ టీచర్‌ను అరెస్టు చేసి.. జైలుకు పంపారు.
Voter Slip | ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ �
భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీసీ(ఏ) జాబితాలోని 57 కులాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని తెలంగాణ రజక సంఘం, బీసీ(ఏ) జాబితాలోని 57 కులాల నేతలు పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివార�