Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా కోహ్లీ ఫ్యాన్స్ కనపడతారు. ఇప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా కోహ్లీ హీట్ కనిపిస్తోంది.
Virat Kohli | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్ల ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఆసియా కప్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అదే జోర చూపిస్తాడని
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
Virat Kohli: భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. హైదరాబాద్లో ఆస్ట్రేలియా
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (58 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆరంభంలో కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) విఫలమైనా..
IND vs AUS | ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) ఇద్దరూ విఫలమయ్యారు. ముఖ్యంగా రాహుల్ తొలి ఓవర్లోనే అవుటవడంతో
virat kohli on nadal crying pic:ఫెదరర్ రిటైర్మెంట్ మ్యాచ్లో నాదల్ ఏడ్చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లెవర్ కప్లో డబుల్స్ ఆడిన ఇద్దరూ మ్యాచ్ ముగిశాక కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. స్విస్ స్టార్ ఫెదరర్, స్
IND vs AUS | ఆసీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (11) కూడా పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి స్ట్రెయిట్ ఫోర్ బాదిన కోహ్లీ..
Virat Kohli | ఆసియా కప్లో కోహ్లీ ప్రదర్శన చూసిన తర్వాత అతను ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆశించారు. అలాగే అతనికి మంచి రికార్డున్న మొహాలీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కోహ్లీ ఇరగదీస్త�
Virat Kohli | ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన భారత్.. 209 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు పరాజయం పాలైంది.
IND vs AUS | మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో బారత జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11) అవుటైన కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (2) కూడా అవుటయ్యాడు.
రికార్డుల రారాజు, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. తన కెరీర్లో వందలాది రికార్డులను బద్దలుకొడుతూ వస్తున్న కోహ్లీ.. ఇటీవలే ఆసియా కప్లో 71వ సెంచరీ చేసి సచిన్ తర్వాత అత్యధిక సెంచ�