Virat Kohli | జిమ్‌లో చమటోడుస్తున్న విరాట్.. వీడియో షేర్ చేసిన స్టార్..!
Virat Kohli | విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. కాగా, విరాట్.. త్వరలో బంగ్లాదేశ్ టూర్ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై అతనికున్న శ్రద్ధకు ఫిదా అవుతున్నారు.
Virat Kohli | భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. ఉత్తరాఖండ్ టూర్ వెళ్లి అక్కడి ప్రదేశాలను చుట్టేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన విరాట్.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు.
విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. కాగా, విరాట్.. త్వరలో బంగ్లాదేశ్ టూర్ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై అతనికున్న శ్రద్ధకు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తోపాటు, 3 వన్డేల సిరీస్‌కు విరాట్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లకు విరాట్ అందుబాటులోకి రానున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

