Virat Kohli | టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ వెకేషన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి… అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తోపాటు నవంబర్ 25 నుంచి ప్రారంభంకానున్న 3 వన్డేల సిరీస్‌కు విరాట్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ రెండు సిరీస్‌లకు విరాట్‌తోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లకు వీరంతా మళ్లీ అందుబాటులోకి రానున్నారు.
Virat Kohli with fans at Uttarakhand. pic.twitter.com/eYwhXfUWbE
— Johns. (@CricCrazyJohns) November 18, 2022
कैंची धाम मे दर्शन करने पहुंचे भारतीय क्रिकेटर विराट कोहली व अनुष्का शर्मा
जय गुरु देव #uttarakhand #viratkohli #devbhumi #kainchidham #anuskhasharma @imVkohli #neemkarolibaba pic.twitter.com/F6qkAwd3X2— Satyam Singh Kanaujia (@satyamsofficial) November 17, 2022
Virat Kohli with fans at Uttarakhand. pic.twitter.com/VedqlFL57T
— Johns. (@CricCrazyJohns) November 17, 2022
Virat Kohli with a fan in Nainital. pic.twitter.com/bBp8E2cp0w
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2022
So Virat Kohli and Anushka Sharma visited this temple in Nainital 🧡 pic.twitter.com/LUkS5xFOUc
— feryy (@ffspari) November 17, 2022