Anushka Sharma-Virat Kohli | విరుష్క ఇంటి అద్దె అన్ని లక్షలా..?
Anushka Sharma-Virat Kohli | బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో విరుష్క జంట ఒకటి. వీరు ముంబయి జుహూ ప్రాంతంలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, వీరు ఆ ఫ్లాట్‌కు చెల్లిస్తున్న అద్దె ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. సముద్రానికి ఎదురుగా ఉన్న ఆ ఇంటికి విరుష్క జంట ఏకంగా రూ.2.76 లక్షలు అద్దె కింద చెల్లిస్తోందంట. గత నెల అక్టోబర్ 17న రిజిస్ట్రేషన్ సమయంలో విరాట్ కోహ్లీ దంపతులు ఆ ఫ్లాట్ కోసం రూ.7.50 లక్షల డిపాజిట్ కూడా చెల్లించినట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఉంటున్న ఆ లగ్జరీ అపార్ట్మెంట్ వడోదర రాజ కుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ కు చెందినదిగా తెలుస్తోంది.

మరోవైపు విరుష్క జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలీబాగ్‌లోని జిరాద్ గ్రామ శివారులో రూ 19.24 కోట్లతో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌కూడా అయినట్లుగా సమాచారం.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అనుష్కశర్మ ప్రస్తుతం ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రాసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!