టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( VIRAT KOHLI) మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. మూడేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ (100) సాధించాడు.
‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది.
ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది.
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హాఫ్ సెంచరీ బాదాడు. 16 ఇన్నింగ్స్ల తర్వాత ఎట్టకేలకు అర్ధ శతకం కొట్టాడు. దాంతో, 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లో తొలిసారి అతను యాభై
AB de Villiers | ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ తన విభిన్నమైన డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడుతూ మిస్టర్ 360గ�
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Virat Kohli | టీం ఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎం�