Rohit Sharma | ఈ నెల 26 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మొదలవనున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు చెరో మ్యాచ్‌ను నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. మెల్�
Rohit Sharma: మోకాలి గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే బ్యాటింగ్ పొజిషన్‌పై మాత్రం రోహిత్ సస్పెన్స్ పెట్టేశాడు.
IND Vs AUS | ఈ నెల 26 నుంచి మెల్బోర్న్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మొదలుకానున్నది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ముగిశాయి. ప్రస్తుతం టీమిండియా, ఆసిస్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించగా..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఫైర్ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి ఎన్వోసీ లేని కారణంగా బెంగళూరు బృహత్ మహానగర పాలికె(బీబీఎమ్‌పీ) కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్' రెస్
Virat Kohli: ఇండియా విడిచి వెళ్లనున్నాడు కోహ్లీ. అతను లండన్‌లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. అతని కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఈ విషయాన్ని చెప్పాడు. భార్య అనుష్కా, పిల్లలతో పాటు అతను లండన్ వెళ్లిపోనున్నా
Virat Kohli: అశ్విన్ రిటైర్మెంట్తో భావోద్వేగానికి లోనవుతున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన ట్విట్టర్లో కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. అశ్విన్‌తో క్రికెట్ జర్నీ ఎంజాయ్ చేసినట్లు కోహ్లీ చెప్పాడు.
Virat Kohli: పదేపదే కోహ్లీ అదే రీతిలో ఔట్ అవుతున్నాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చేస్తున్నాడు. బ్రిస్బేన్ టెస్టులోనూ అదే సీన్ రిపీటైంది.