Aus Vs Ind: సర్ఫరాజ్ ఫీల్డింగ్ అందర్నీ నవ్వించింది. ప్రాక్టీస్ సెషన్లో ఆ ఘటన జరిగింది. కోహ్లీ, పంత్‌లు తెగ నవ్వేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియాకు ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రూపంలో పెద్ద సవాలు ఎదురుకాబోతున్నది. పెర్త్‌లో మొద
Virat Kohli : బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు (Team India) ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఆత్మవిశ్వాసంతో తొలి టెస్టుకు సిద్దమవుతోంది. అందరి కం�
Virat Kohli : నవంబర్ 22న పెర్త్ మైదానంలో కంగారూలతో బిగ్ ఫైట్‌కు ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన అత్తుత్తమ సెంచరీ అందరూ అనుకుంటున్నట్టు అడిల�
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు ముందే భారత్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 22 నుంచి మొదలయ్యే టెస్టు కోసం జరుగుతున్న సన్నాహాకాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయాలపాలయ్యారు.
BGT 2024-25 : క్రికెట్ గొప్ప సమరాల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. యాషెస్ సిరీస్ మాదిరిగానే హోరాహోరీ పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ట్రోఫీ మళ్లీ అభిమానులను అలరించనుంది. డబ్ల్యూటీసీ పట్టికలోప్రస్�
Virat Kohli: కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం అతను రెఢీ అవుతున్నాడు. పెర్త్ లో నెట్ ప్రాక్టీస్‌లో అతను పాల్గొన్నాడు. చెట్లు, నిచ్చెన ఎక్కి మరీ కోహ్లీ ప్రాక్టీస్‌ను అభిమా�