లండన్: కోహ్లీ, రోహిత్ రిటైర్ అయినప్పటికీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు భారత జట్టులో పుష్కలంగా ఉన్నారని ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు.
అండర్సన్ మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ గ్రేట్ ప్లేయ ర్స్. ఈ ద్వయం టెస్టులకు వీడ్కోలు చెప్పినా వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. మీరు ఐపీఎల్ చూడండి. ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతూ దూకుడుకలిగిన కుర్రాళ్లను తీసుకొస్తున్నారు’ అని అన్నాడు.