Virat Kohli : రన్ మెషీన్, రికార్డ్ బ్రేకర్.. ఇలా ఎన్నో ఉపమానాలున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కెరీర్లో క్లిష్టమైన పరిస్థితిని ఘనంగా అధిగమించాడు. సిడ్నీలో అర్ధ శతకంతో విరుచుకుపడి ఆస్ట్రేలియా పర్యటనను ముగించాడు.
Team India | భారత దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ (125 బంతుల్లో 121 నాటౌట్, 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 74 నాటౌట్, 7 ఫోర్లు) మునపటి ఆటను గుర్తుకుతెస్తూ చెలరేగిన వేళ ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన �
మ్యాచ్ ముగిశాక కామెంటేటర్లు గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రితో రోహిత్, కోహ్లీ మాట్లాడుతూ.. తమకు ఆస్ట్రేలియాలో ఎన్నో అనుభూతులు ఉన్నాయని, ఇక్కడ ఆడటం తమకు చాలా ఇష్టమని అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (452 ఇన్నింగ్స్‌లలో 18,426 రన్స్) తర్వాత రెండో స్థానం (293 ఇన్నిం�
Kohli - Rohit : ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ కోల్పోయిన భాధలో ఉన్న భారత అభిమానులకు స్టార్ ఆటగాళ్లు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్ధశతకంతో చెలరేగిపోగా, రోహిత్ శర్మ (Rohit Sharma) శతకంతో కదం తొక్కి పలు రికార్
IND vs AUS | భారత్-అస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు (Indian batters) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ క
Virat Kohli : ఆస్ట్రేలియా పర్యటనతో ఇంతవరకూ పరుగుల ఖాతా తెరవని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. అభిమానుల సంద్రంలో తడిసిముద్దవుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో పెర్త్, అడిలైడ్‌లో అతడి ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు క�
Virat Kohli : చివరిదైన మూడో వన్డేలో కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ, ఆ మైదానంలో అతడి రికార్డేమీ ఘనంగా లేదు. ఇప్పటివరకూ అక్కడ ఏడు మ్యాచుల్లో మాజీ కెప్టెన్ ఒకేఒక హాఫ్ సెంచరీ సాధించాడు.
Virat Kohli | ఆస్ట్రేలియా పర్యటనలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరుగులు చేయకుండానే అవుటయ్యాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారిగ
Virat Kohli | ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందులుపడుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేల్లో ఇప్పటి వరకు ఖాతా తెరువలేకపోయాడు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమ్ఇండియా (Ind vs Aus) పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్ కుప్పకూలడంతో 8.1 ఓవర్లలో 25 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఏడు నెలల త�
సుదీర్ఘ కెరీర్లో భారత క్రికెట్ జట్టుకు వందలాది మ్యాచ్‌లు ఆడిన లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సుమారు ఏడు నెలల విరామానికి తెరదించుతూ కోట్లాది అభిమానులను మళ్లీ తమ ఆటతో అలరించేంద