కోహ్లీ @ 1
టీమ్ఇండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. నిరుడు రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకుని వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు.
దుబాయ్: టీమ్ఇండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. నిరుడు రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకుని వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు.
తాజాగా న్యూజిలాండ్‌తో వడోదరలో జరిగిన తొలి వన్డేలో 93 రన్స్ చేయడంతో అతడు.. మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి తన కెరీర్లో 11వ సారి ఈ ఘనతను అందుకున్నాడు. చివరిసారిగా వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 2021లో అగ్రస్థానం సాధించాడు. రోహిత్ తొలిస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి దిగజారాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

