Central Contract System: కొత్త కాంట్రాక్టు సిస్టమ్‌ను రూపొందించే ప్లాన్‌లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ప్లస్ కేటగిరీని ఎత్తేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రోహిత్, కోహ్లీ పేమెంట్ అమౌంట్ తగ్గ�
Rohit Sharma : భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అభిమానగణం ఎక్కువే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు.
IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ(124) సెంచరీతో గర్జించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో గెలుపొందింది.
IND vs NZ : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఇండోర్ వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరగగా.. శ్రేయాస్ అయ్యర్ (3), కేల్ రాహుల్ (1) సైతం పెవిలియన్ బాట పట్టారు.
IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. భారీ స్కోర్ చేసింది. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన కివీస్‌కు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు.
IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీ తర్వాత ఒకరివెనుక ఒకరు పెవిలియన్ చేరారు.
David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) వయసు పైబడుతున్నా కొద్దీ కుర్రాడిలా రెచ్చిపోతున్నాడు. 39 ఏళ్లలోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూ తన బ్రాండ్ క్రికెట్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
టీమ్ఇండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. నిరుడు రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకుని వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో పాటు స్వదే
IND vs NZ : ఆఖరి వరకూ ఉత్కంఠ రేపిన వడోదర వన్డేలో భారత జట్టునే విజయం వరించింది. కేఎల్ రాహుల్(29 నాటౌట్) ఒత్తిడిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కాలి గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్(7 నాటౌట్) సాయంతో జట్టును గెలిప
Kohli - Rohit : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది. సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ 'రో-కో'ను 'ఔట్ ఆఫ్ ది బాక్స్' స్వాగతంతో ఆశ్చర్యపరిచ�
IND vs NZ : వడోదర వన్డేలో భారత స్టార్ ఆటగాడు వచ్చీ రాగానే విరాట్ కోహ్లీ(8 నాటౌట్) బౌండరీలతో చెలరేగుతున్నాడు. శుభారంభమిచ్చిన ఓపెనర్ రోహిత్ వర్మ(26) వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఫోర్‌తో ఖాతా తెరిచాడు.
IND vs NZ : మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. వడోదరలో కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు అర్ధ శతకాలతో శుభారంభవ్వగా.. ప్రత్యర్థి మూడొందలకు పైగా కొడుతుందనిపించి
Rohit Sharma : వచ్చే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చెలరేగుతున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలోనూ చురుకుగా కదులుతున్నాడు. ఒకప్పుడు ఫీల్డింగ్‌లో విఫలమై వార్తల్లో నిలిచిన హిట్‌మ్యాన్ ఇప్పుడు డైవ్ చేస్తూ బంత
David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన బ్రాండ్ క్రికెట్‌తో అలరిస్తున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే ఆడుతున్న ఈ డేరింగ్ ఓపెనర్ టీ20ల్లో మళ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
BCCI : వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. రెగ్యులర్ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.