తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల�
పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి.
Nita Ambani | నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్�
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామాలను, రైతులను, ప్రకృతిని మన దేశ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో వ్యవసాయం దెబ్బతిన్నది. ఆహార పదార్థాలు కూడా దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధ�
కోట్లాది రూపాయలతో మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యధిక అభివృద్ధి పనులు చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కీసరదాయర, వన్నిగూ
Minister Mallareddy | పట్టాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే పల్లెలు సైతం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) తెలిపారు.
సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మ�
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, దేశానికి ఆదర్శంగా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణాలు అభివృద్ధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.