మొదటి ఎడిషన్ పరీక్షలకు హాజరు తప్పనిసరి
పదో తరగతి విద్యార్థులు మొదటి ఎడిషన్ బోర్డ్ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని సీబీఎస్ఈ సోమవారం స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్‌లో కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరు కాని వారిని ‘ఎసెన్షియల్ రిపీట్' విభాగంలో నమోదు చేస్తామని పేర్కొన్నది.
- పదో తరగతి విద్యార్థులకు స్పష్టం చేసిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: పదో తరగతి విద్యార్థులు మొదటి ఎడిషన్ బోర్డ్ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని సీబీఎస్ఈ సోమవారం స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్‌లో కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరు కాని వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ విభాగంలో నమోదు చేస్తామని పేర్కొన్నది. ఈ నెల 17 నుంచి పదో తరగతి మొదటి బోర్డ్ పరీక్షలు ప్రారంభం అవుతున్న వేళ పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందేహాలను నివృత్తి చేస్తూ సీబీఎస్ఈ ఈ ప్రకటన చేసింది.
‘మొదటి బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన, అర్హత కలిగిన విద్యార్థులు తమ సామర్థ్యాన్ని(మార్కులను) మెరుగుపరుచుకోవడానికి ఏవైనా మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయడానికి అనుమతిస్తాం’ అని పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ‘ఎసెన్షియల్ రిపీట్’ విభాగంలో నమోదైన విద్యార్థులను మళ్లీ ఏడాది తర్వాతే ఫిబ్రవరిలో బోర్డ్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

