పల్లె లోగిళ్లు.. పండుగ సందడి
పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రెండు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు.
పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రెండు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రాకతో ఊరూ వాడల్లో సందడి నెలకొన్నది. పండుగ వేళ ప్రత్యేక పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది.
పతంగులు, బట్టలు, మిఠాయి, పూల దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఇంటి ఎదుట తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులు కనువిందు చేస్తున్నాయి. పతంగులు ఎగువేస్తూ, డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ చిన్నా, పెద్దా కేరింతలు కొడుతున్నారు. వివిధ పిండివంటలు నోరూరిస్తున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

