రోజులు గడిచే కొద్దీ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు మిన్నంటుతాయి. మూడోనాటికి కోలాహలం రెట్టింపు అవుతుంది. మూడో రోజు ముచ్చటను ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వ�
నిజామాబాద్ జిల్లాలో కుక్క కాటు కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2023లో 4, 416 , 2024లో 4,151 మందికి , 2025లో ఇప్పటివరకు 2,939 మంది కుక్కకాటుకు గురయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుక్కల దాడులకు బలవుతున్నారు.
పేద, మధ్యతరగతి రైతుల భూములే టార్గెట్గా రూపొందించిన కొత్త అలైన్మెంట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపులార్) ఏర్పాటుతో భూములు కోల్పోతున్న వివిధ గ్రా మాల రైతులు సోమవారం కలెక్టర�
యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. గ్రామాల మధ్య గొడవకు దారితీస్తున్నది. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాల్లో తమకంటే తమకు ముందుగా బస్తాలు ఇవ్వాలని ఘర్షణలకు దిగిన ఘటనలు మరవకముందే.. తాజాగా, మంత్ర�
ఇన్నాళ్లు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఉత్తర భాగంలోనే స్పష్టత ఉండగా గతనెల 29వ తేదీన హెచ్ఎండీఏ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్తో దక్షిణ భాగంపైనా క్లారిటీ ఇచ్చినైట్లెంది.
పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా గంగాధర మండలం గర్షకుర్తిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర�
వరదల నేపథ్యంలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పర్యటించాల్సి ఉన్నది.
‘బోనాలు మీకు సమర్పిస్తాం.. బోగభాగ్యాలు మాకు ఇవ్వు తల్లీ..’ మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు. శ్రావణమాసం సందర్భంగా ఆదివారం నాడు పల్లెపల్లెనా గ్రామదేవతలకు బోనాల వేడుకలు నిర్వహించారు.
ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.