ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానిక సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను సవరించి నేటి సమాజానికి అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా రూపొందించింది. రిజర్వేషన్ అమలులోనూ ఏర్పడిన సందిగ్ధతకు చెక్ �
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించ�
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర
గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పాలన పకడ్బందీగా సాగాలని జరగాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, తదితర అంశాల పై మండల అధికారులతో సోమవారం కలెక
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు ఉండాలని, నేరాల నియాత్రణయే లక్ష్యంగా గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని జిల్లా
రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, గట్టుభూత్కూర్ గ్రామాల�
రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పలు గ్రామాల పేర్లను ఆయా గ్రామాల ప్రజలు గ్రామాల ప్రాచీన ఆనవాళ్లు, చిహ్నాలతో ముద్దుగా మారు పేరుతో ఇప్పటికీ పిలుచుకుంటున్నారు. కొత్త ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు కొంత తడబడి�
మద్యపాన నిషేధంలో మండలంలోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు.
గ్రామాల్లో పల్లెపాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది.