Tanduru | బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం... భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవం, శ్రీ భావిగి భద్రేశ్వరుని రథోత్సవం... భక్తజన హృదయ భాగ్యోత్సవం అంటూ తాండూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Vikarabad | గత రెండు,మూడు రోజులుగా భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడైపోయాయి.
వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని కాలనీలో వరుసగా చోరీలు జరుగుతుండడం తో స్థానికులు విడతల వారీగా గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
Vikarabad | మండలంలోని కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయాలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి
Village Plants | ఎండాకాలంలో వాటికి నీటిని అందిస్తే వర్షాకాలంలో వాటికి నీటిని అందించాల్సిన అవసరం ఉండదు. కానీ ఎండాకాలంలో గ్రామ పంచాయతీల ద్వారా ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. కానీ చాలా గ్
Ex MLA Rohith Reddy | కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా�
DJ Sound | కోళ్ల ఫారం భూమిని ఆనుకుని ఉన్న బ్రీజీ పామ్ వెంచర్లో ఒక రిసార్టు ఉంది. రిసార్టులో సెలవు దినాల్లో పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈవెంట్లు ఏర్పాటు చేసినప్పుడు ఇష్టానుసారంగా డీజే సౌండ్ ఎక్కువగా పెడుత
హైదరబాద్ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స �
Parigi | పోలీస్‌స్టేషన్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు కొట్టుకొని హంగామా సృష్టించారు. చేతికి ఏది దొరికితే దానితోనే దాడికి పాల్పడ్డారు.