Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
వికారాబాద్ జిల్లాలో ఆడపిల్ల వివాహానికి పటేల్చెరువు తండా గ్రామ మాజీ సర్పంచ్ శాంతి తులసీరామ్ చేయూతనిచ్చారు. తనవంతుగా ఆడపిల్ల తల్లిదండ్రులకు సరుకులను అందజేశారు.
Tanduru | రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు.
Kodangal | రెండు వారాల కంటే అధికంగా దగ్గు తో పాటు బరువు తగ్గిన సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ వో, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యా�