వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు �
కల్తీ కల్లు అని నిర్ధారణ కాలేదని..ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా �
గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరమ్మతుల నిర్మాణ పనుల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు.
వికారాబా ద్ జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు బుధవారం రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేకలగండిలోని 30 ఎక
కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ కాగా ఇక్కడ చదివే12 మంది విద్యార్థులు ప్రస్తుతం అంగడిరాయచూరు పాఠశాల
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తూ దగా చేస్తున్నది.
ఈ ఏడాది వానకాలం ఎనుకపట్టు పట్టింది. గతంలో జూన్, జూలైలోనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మత్తడి దుంకాయి. ఎవుసం పండుగలా సాగింది. కానీ ఈ వానకాలం చుట్టపుచూపులా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. వానకాలం ప్రారంభం నాటి నుంచి అడపాదడపా వర్షాలు కురవగా, శనివారం సాయంత్రం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర�
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లితండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్పాయిజన్�
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండ ల పరిధిలోని కందనెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.