ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటు�