Super Star Krishna | దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లెజెండరీ నటుడు కమల్‌హాసన్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.
‘ఇండియన్-2’ సినిమా షూటింగ్లో భాగంగా కమల్‌హాసన్ విజయవాడ వచ్చారు. ఇందులో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలతో పాటు కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు.
#WATCH | Kamal Haasan unveils statue of veteran Telugu actor Krishna in Andhra Pradesh’s Vijayawada pic.twitter.com/7fpKFWcaYT
— ANI (@ANI) November 10, 2023
A moment etched in time – Ulaga Nayagan Padmashri @ikamalhaasan honors the legacy of #SuperstarKrishna Garu by inaugurating his statue in Vijayawada. A fitting tribute to an everlasting Legend! 🌟#SuperstarKrishnaStatue #MaheshBabu #SSKLivesOn pic.twitter.com/9hSzSgNtSO
— BA Raju’s Team (@baraju_SuperHit) November 10, 2023