ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. జై దుర్గా జైజై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది.
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగా ణ): విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. జై దుర్గా జైజై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గాదేవీ అమ్మవారు దర్శనమిచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
ఇరుముడి శిరస్సున ధరించి అమ్మవారిని దర్శించుకున్నాక భవానీలు దీక్షను విరమించుకొన్నారు. మాల విరమణ కోసం వచ్చే భవానీలకు మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

