Trump | ఇప్పుడు మా వంతు..ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడుతాం : డోనాల్డ్ ట్రంప్
Trump | కొద్దిరోజులు సద్దుమణిగింది అనుకున్న ఇరాన్-అమెరికా యుద్ధం(Iran-US) మళ్లీ కొనసాగుతున్నది. ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరించ డంతో పశ్చిమాసియాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
Trump | కొద్దిరోజులు సద్దుమణిగింది అనుకున్న ఇరాన్-అమెరికా యుద్ధం(Iran-US) మళ్లీ కొనసాగుతున్నది. ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరించ డంతో పశ్చిమాసియాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ క్షిపణులను గాల్లోనే కూల్చివేశామని జోర్డాన్ సైన్యం తెలిపింది.
ఇరాన్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. దీనిని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. మరోవైపు జోర్డాన్, ఈజిప్టులోని అమెరికా గ్యాస్ నౌకలపై దాటిపట్ల ట్రంప్ ఘాటుగా స్పందించాడు. వాళ్లు దాడి చేశారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. ఇరాన్‌ను ఊహించని రీతిలో దెబ్బ కొడుతాతమని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Donald Trump
- iran
- Iran war
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

