ఉద్యమంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఆదినుంచీ అండగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర
పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
పదవులను త్యజించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ సభను తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలక�
TG Assembly | హామీలు అమలు చేయడం లేదని ప్రస్తావిస్తే.. రాద్ధాంతం చేస్తూ సభను నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడార
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాల కన్నా, అసెంబ్లీ లోప ల, బయట, ఎవరినోట విన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే చర్చ.
కష్టకాలంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు.
జిల్లాకు పసుపుబోర్డు వస్తే పసుపునకు మంచి ధర వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పేరుకే పసుపు బోర్డు ను ఏర్పాటు చేశారని, నామమాత్రపు ఎంఎస్పీ ఇస�
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వేణుమాల్లో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, బ�
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పసుపు రైతులను దగా చేశాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉపయోగపడని పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నించారు.