క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. జమ్మికుంట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వీణవంక జట్టును సీఐ లక్ష్మీనారాయణ, ఎ�
హిమ్మత్‌నగర్ గ్రామ పంచాయతీకి పర్మనెంట్ పంచాయితీ కార్యదర్శిని నియమించాలని ఆ గ్రామ వార్డు సభ్యురాలు కర్నకంటి నవ్య-భాస్కర్‌రెడ్డి ప్రకటన ప్రభుత్వాన్ని కోరారు.
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమా�
ఉప సర్పంచుల ఫోరం వీణవంక మండల అధ్యక్షుడిగా వల్బాపూర్ ఉప సర్పంచ్ నామిని విజేందర్, ప్రధాన కార్యదర్శిగా హిమ్మత్‌నగర్ ఉపసర్పంచ్ మ్యాక శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో ఉపసర్పంచులు �
వీణవంక, జనవరి 05 ఇసుక క్వారీల వద్ద ఇసుక లోడింగ్ చేసే సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీఎస్ఎండీసీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు.
వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మ్యాక సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌ
వీణవంక మండలం బ్రాహ్మణపల్లి శివారులోని పెద్ద మోరీ సమీపాన ఓ రైతు పంట పొలంలో 6 ఫీట్ల పొడవు గల కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓడ్లు చెక్కుతుండగా ఒక్కసారిగా పార కొండచిలువ�
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లి�
తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ వైస్చర్మన్ గా ఊట్ల ప్రభుదాస్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మెట్టు జాషువా ఎన్నికయ్యా�
వీణవంక, డిసెంబర్ 29: మండల కేంద్రంలో కేబీ క్లినిక్ నిర్వహిస్తున్న అన్వర్ పాషా (Anwar Pasha) నకిలీ డాక్టర్ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ అన్నారు.
ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కన్నుల పండువగా, పండుగ వాతావరణంలో కొలువుదీరాయి. వీణవంక మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయితీలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగ�
సర్పంచ్‌గా పోటీ చేయమని, ఈటల ప్రచారాన్ని రద్దు చేసుకుంటే ఖర్చంతా తామే భరించి అన్ని విధాలా అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ నమ్మించి నట్టేట ము
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జెల మొగిలయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందగా కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. స్థానిక సంస్థల మూడవ దశ
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్(BRS) పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ నూతన సర్పంచ్ గజ్జెల మొగిలయ్య ఆధ్వర్యంలో కేక్ కట