దహనసంస్కారాలకు హాజరైన ఘటనలో నలుగురికి తేనేటీగలు కుట్టి గాయాలపాలయ్యారు. ఈ ఘటన వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చల్లూరు గ్రామానికి చెందిన కల్వల చంద్రయ్య అ�
వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండలాధ్యక్షుడిగా కె.అంజయ్య (వల్భాపూర్), ప్రధానకార్యదర్శిగా బి.రవి (ఇప్పలపల్లి), గౌరవాధ్యక్షుడిగా ఆర్.కిషన్, ఉపాధ్యక్షులుగా ఎ.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుండెపోటు వచ్చినపుడు చేయాల్సిన సీపీఆర్పై అవగాహన కల్పించారు.
వీణవంక మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్లు గురువారం నుండి స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ మెరుగు శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు �
వీణవంక మండలంలోని ఎంపీ, యూపీఎస్ హిమ్మత్ నగర్ పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అలరించాయి. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారిని శోభారాణి, జెడ్పిహెచ్ఎస్ ఘన్ముక్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్�
వీణవంక మండలంలోని ఘన్ముక్ల ఆదర్శ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కళా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మండల స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, ఆదర్శ పా
వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బూర శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా విషయం తెలుసుకున్న ఆలయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి ఉదా
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అం�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం ప్రియ మిల్క్ పార్లర్ ను ప్రియ మిల్క్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగరావు ,కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించా�
వీణవంక మండల కేంద్రంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కుంకుమ పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప�
వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారంప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానాలు చేశారు. వల్బాపూర్ గ్రామం శివాలయం, వీణవంకలో గౌడసంఘం ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, మహాన్�