Home
Karimnagar
Foundation Stone Laid For Construction Of Mahila Shakti Building In Veenavanka Mandal
Veenavanka | వీణవంక మండలంలో మహిళా శక్తి భవన నిర్మాణాలకు శంఖుస్థాపన
వీణవంక మండలంలోని ఇప్పలపల్లి, హిమ్మత్‌నగర్, గ్రామాల్లో మహిళా శక్తి సంఘ భవన నిర్మాణాలకు బుధవారం సర్పంచ్‌లు మెతుకు కుమార్‌రెడ్డి, జడల శ్రీకాంత్, ఏపీఎం సుధాకర్, స్థానికులు శంఖు స్థాపనలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, భూమిపూజ చేసి భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు.
Veenavanka | వీణవంక, జనవరి 28 : వీణవంక మండలంలోని ఇప్పలపల్లి, హిమ్మత్‌నగర్, గ్రామాల్లో మహిళా శక్తి సంఘ భవన నిర్మాణాలకు బుధవారం సర్పంచ్‌లు మెతుకు కుమార్‌రెడ్డి, జడల శ్రీకాంత్, ఏపీఎం సుధాకర్, స్థానికులు శంఖు స్థాపనలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, భూమిపూజ చేసి భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు నవీన్, మ్యాక శ్రీనివాస్, వార్డు సభ్యులు, సీసీలు వీ తిరుపతి, పీ తిరుపతి, ఆనంద్, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, మారం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

