Vaibhav Suryavanshi | ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. అత్యంత పిన్నవయస్కుడైన వైభవ్ రఘువంశీ సైతం వేలానికి వచ్చాడు. క్రికెటర్ వయసు కేవలం 13 సంవత్సరాలే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ రఘువంశిని కొనుగోలు చేసింది. అయితే, అతన్ని
బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త