ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏను వాన దెబ్బకొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన వన్డే పోరులో అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచినా.. వర్షం కారణంగా 4 పరుగుల తేడాతో(డక్‌వర్త్�
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
Shreyas Iyer | భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించిన 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2లో జట్టు ఓటమిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడు దశాబ్దాల తర్వాత ఐపీఎల్ 2026లో ఈ తరం మేటి బౌలర్ల ముఖాల్లో మళ్లీ అలాంటి హావభావాలే కనిపిస్తున్నాయి. కారణం సరికొత్తగా దూసుకొచ్చిన మరో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ!
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పోరులో రాజస్థాన్ రాయల్స్ సత్తాచాటింది. వైభవ్ వీరబాదుడు బ్యాటింగ్‌తో చెలరేగడంతో సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజ�
ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్�
ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్‌కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన పోరులో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాల
Ayush Mhatre : అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre) ఐపీఎల్లో అర్ధ శతకంతో మెరిశాడు. చెపాక్ స్టేడియంలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. వేగవంతమైన హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్-19వ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ఆరంభించింది. గువాహటిలోని బర్సపుర స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్స్.. ఐదుసార్లు చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను 8వికె�
Vaibhav Suryavanshi : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్లో చెలరేగిపోయాడు. నిరుడు 35 బంతుల్లోనే శతకంతో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చరపిడుగు.. రెండో సీజన్లోనూ రికార్డు హాఫ్ సెంచరీ బాదేశాడు.