HomeSportsPm Rashtriya Bal Puraskar Award To Vaibhav Suryavanshi
వైభవ్‌కు పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్
భారత క్రికె ట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
ఢిల్లీ: భారత క్రికె ట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. క్రీడలు, కళలు, సామాజిక సేవ వంటి విభాగాల్లో ప్రతిభ కనబర్చే బాలబాలికలకు ఇచ్చే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అవార్డు వైభవ్‌ను వరించింది.