IPL 2025 : ఐపీఎల్లో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా భవిష్యత్ స్టార్ అంటూ మాజీ క్రికెటర్లు 14 ఏళ్ల వైభవ్‌కు కితాబులిస్తున్నారు. ఈ నేపథ�
Vaibhav Suryavanshi | తాను ఇప్పటివరకు సాధించిన ప్రతి విజయం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఉందని ఐపీఎల్ (IPL) లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) అన్నాడు.
Vaibhav Suryavanshi: 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఆ ఆర్ఆర్ ప్లేయర్ పదేళ్ల వయసులో రోజుకు 600 బంతులు ఆడేవాడట. ఇక కొడుకు కోసం అతని తండ్రి ఏకంగా భూమిని అమ్ముకోవాల�
బడి ఈడు కూడా దాటని పాలబుగ్గల పసివాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) ఐపీఎల్-18లో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏండ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బీహార్ చి�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) భారీ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. తన ఆట కూడా ఓ సంచలనమే అని నిరూపిస్తూ మరో రికార్డు సాధించాడీ కుర్రాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చేతికందిన మ్యాచుల్లో ఓడిపోతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు పెద్ద షాక్. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) మరో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు.
IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అరంగేట్రం అదిరింది. ఓపెనర్‌గా వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడీ యంగ్‌స్టర్. దాంతో, ఈ లీగ్‌లో ఆడిన మొదటి బంతికే ఆరు పరుగులు రా
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈ 18 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని 'ఆల్‌టైమ్ రికార్డు' నెలకొల్పాడు.