Car Crash: ఉత్తరప్రదేశ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రజ్‌ఘాట్ టోల్ ప్లాజా వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరు మంది మృతిచెందారు. ఓ ట్రక్కును కారు ఢీకొన్నది.
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్‌పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
Monkey Caused Road Accident | ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గల ఫరిదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం లైంగిక దాడి అనంతరం నింద�
drug addict rampage | డ్రగ్స్, మద్యానికి బానిసైన వ్యక్తి ఉన్మాదిలా మారాడు. ఇంట్లో విధ్వంసం సృష్టించాడు. తల్లిని కాల్చి చంపాడు. సుత్తితో తలపై కొట్టి భార్యను హత్య చేశాడు. మేడ పైనుంచి ముగ్గురు పిల్లలను కిందకు విసిరేసి చ�
Van Thrown Into Air | మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతంలో సొంతంగా అధికారం చేపట్టే స్థాయి నుంచి లోక్‌సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకు అవసరమైన కనీసం 10% ఎంపీ స్థ�
teen slits child’s throat | ఒక యువకుడు కాళికా దేవి వేషం వేశాడు. కత్తి చేతపట్టిన అతడు రాక్షసుడి పాత్ర పోషించిన బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. ఇది చూసి అక్కడి వారు షాక్ అయ్యారు.
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.
Body Hung In Ganga River | పాము కాటు వల్ల ఒక యువకుడు మరణించాడు. అయితే ఏదైనా అద్భుతం జరుగుతుందని కుటుంబ సభ్యులు భావించారు. విషం విరుగుతుందన్న మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. ఈ వీడియో క్లిప్ సోషల
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రేపు (బుధవారం) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హార�
బీఎస్పీ చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆకాశ్ సీతాపూర్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ‘ఇది (యూపీ ప్రభ