Man Slits Wife's Throat, Sits With Body | వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహం వద్ద గంట సేపు కూర్చొన్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Man Throws Axe At Monkeys, Slashes Son's Neck | ఇంటి ఆవరణలోకి వచ్చిన కోతుల వల్ల కుమారుడికి హాని కలుగుతుందని వ్యక్తి భావించాడు. తరిమేందుకు కోతులపైకి గొడ్డలి విసిరాడు. అయితే రెండేళ్ల కుమారుడి మెడ తెగడంతో ఆ బాలుడు మరణించాడు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే పెండ్లిపీటలెక్కనున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఏడడుగులు వ�
Train Derailment Attempt | రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు.
AC Explodes | ఏసీ కంప్రెసర్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని విద్యుత్ సరఫరా, ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపే ఉదంతమిది! విద్యుత్తు కోతల వల్ల బలియా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ టార్చ్‌లైట్
Women Delivers Under Phone's Light | ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో అంధకారం నెలకొన్నది. జనరేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించలేదు. దీంతో మొబైల్ ఫోన్స్‌లోని టార్చ్‌లైట్ వెలుగులో నలుగురు మహిళలకు ప్రసవం జరిగింది.
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
BJP's Gonda District President With Woman | మరో బీజేపీ నేత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. పై అంతస్తులోని గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను కౌగిలించుకున్నాడు. సీసీటీవీ�
Cop Dies As Police Station Roof Collapses | భారీ వర్షాలకు పోలీస్ స్టేషన్ పైకప్పు కూలింది. రాత్రి విధుల్లో అక్కడ ఉన్న పోలీస్ అధికారిపై శిథిలాలు పడ్డాయి. దీంతో ఆ పోలీస్ అధికారి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జ
Man Shot Dead in Marriage Procession | బంధువు పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ఒక మహిళతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అత్తమామల కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తు
హత్య, హత్యాయత్నం కేసులో 43 ఏళ్లు జైలు శిక్షను అనుభవించిప ఓ వ్యక్తి 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే మరణించారు.
Woman calls off wedding | మద్యం సేవించిన వరుడు తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే తాగి ఊగిపోతున్న పెళ్లికొడుకుని చూసి పెళ్లికూతురు షాక్ అయ్యింది. అతడితో పెళ్లిని రద్దు చే
Man Arrested For spying for Pak | పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో వారణాసికి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సమాచారాన్ని పాకిస్థాన్ వ్యక్తులకు అతడు చేరవేస