Car Rams Into Restaurant | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్
రాష్ట్రంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆందోళనక కలిగిస్తున్నది. ఈ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే ఆరోస్థానంలో ఉండటం గమనార్హం.
Newly-Wed Wife Murdered Man | ఒక వ్యక్తి పెళ్లి కోసం తెగ ఆరాటపడ్డాడు. రైతు అయిన తనను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒక మహిళ అతడ్ని ట్రాప్ చేసి పెళ్ల�
Supreme Court | ఒక కేసులో నిందితుడైన వ్యక్తిని విడుదల చేయడంలో జాప్యం చేసిన జైలు అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Uttar Pradesh: కొడుకు పెళ్లి కోసం ఓ అమ్మాయిని చూశాడు తండ్రి. ఇంట్లోవాళ్లు వద్దన్నా ఆ అమ్మాయిని కోడలిగా చేసుకుంటానన్నాడు. కానీ చివరకు కాబోయే కోడల్ని అతనే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.
Woman Kills Children | ప్రియుడితో కలిసి హానీమూన్ వెళ్లేందుకు కన్న పిల్లల అడ్డు తొలగించుకోవాలని ఒక మహిళ భావించింది. విషం ఇచ్చి వారిని చంపింది. పిల్లల మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ
Calf Born With 2 Heads | ఒక ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ దూడకు కొందరు పూజలు కూడా చేశారు.
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నట్లుగా ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు వ్యక�
తాను వివాహం చేసుకోవాలని అనుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో, అంత్యక్రియలకు కొద్ది గంటల ముందు కాబోయే భర్త ఆమెను వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Road Accident | కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Woman Points Gun | గ్యాస్ స్టేషన్ సిబ్బందితో ఒక కుటుంబం వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన మహిళ గ్యాస్ స్టేషన్ వ్యక్తి ఛాతిపై గన్ గురిపెట్టింది. నీ కుటుంబం గుర్తుపట్టలేనంతగా బుల్లెట్లతో కాల�
Firecracker factory | ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రోహా (Amroha)లోని బాణసంచా ఫ్యాక్టరీ (Firecracker factory)లో పేలుడు (Blast) సంభవించింది.
ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో చేపట్టిన తొలి మోడల్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. శనివారం ఏఎస్ఐ (ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా) చేపట్టిన ఈ ప్రయోగంలో మోడల్ రాకెట్ భూమి నుంచ�