దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.
Lucknow : ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదుల ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. వీరిలో మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ ప్రధాన �
Man Kills 9 Month Old Son | భార్యతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. 9 నెలల కుమారుడ్ని గొడ్డలితో నరికి చంపాడు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్త�
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
man bites wife's nose | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య ముక్కు, చెంపను భర్త గట్టిగా కొరికాడు. దీంతో భార్య ముక్కు, చెంపకు తీవ్ర గాయమైంది. డాక్టర్లు పది కుట్లు వేశారు. ఆ మహిళ సోదరుడి ఫిర్యాదుతో ఆమె భర్తపై ప
Ayodhya : వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన. డెలివరీ కోసం ఓ గర్భిణి ప్రైవేటు ఆస్పత్రికి వస్తే ఫోన్ ద్వారా సూచనలిచ్చి డెలివరీ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఘటనలో ఆ తల్లి సహా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించిం�
Women Corner, Beat Up Man | ఒక ఇంట్లోకి వ్యక్తి ప్రవేశించాడు. దొంగతనం కోసం ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ వ్యక్తిని గమనించారు. మెల్లగా అతడ్ని చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. సీసీటీవీలో రికార్డైన ఈ వ�
Rinku Singh Rahi | పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేశారు. పనిచేయడానికి తగిన అవకాశాలు ఇవ్వడం లేదని, తనను పక్కనపెట్టారని ఆరోపించారు.
Kidney Racket | కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి రూ.50,000 తక్కువ చెల్లించడంపై వివాదం తలెత్తింది. దీంతో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు డాక్టర్లతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీల
Dandvat Yatra: డైవర్స్ ఇచ్చి దండవత్ యాత్ర చేపట్టాడు ఓ యువకుడు. విడాకులు మంజూరీ కావడంతో 9 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారం చేస్తూ జర్నీ చేపట్టాడు. జోగేశ్ అనే వ్యక్తి స్థానిక గ్రామ దేవతకు తన మొక్కు
Woman Kills Husband | ఒక మహిళ తన ప్రియుడైన బావతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన ఉన్న మంచంపై పిల్లలతో కలిసి నిద్రించింది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. కోడలుపై మామ అనుమా�
man rapes girl | ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరిని కారులో బంధించాడు. ఒక యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి చెల్లెళ్లు ఈ విషయాన్ని తమ తల్లికి చెప్�
Man Tries To Open Emergency Door | విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే తనను దెయ్యం ఆవహించిందని, అందు�
Uttar Pradesh : చాక్లెట్లు దొంగతనం చేసిందనే నెపంతో ఏకంగా చిన్నారి కూతురునే కొట్టిచంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని, బులంద్‌షహర్ ప్రాంతంలోని రతన్‌పూర్ గ్రామంలో జరిగింది.
woman finds Rs 10 crore in account | ఏటీఎంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం ఒక మహిళ ప్రయత్నించింది. అయితే ఆమె ఖాతాలో సుమారు పది కోట్లు ఉన్నట్లు ఏటీఎం స్క్రీన్‌పై కనిపించింది. ఇది చూసి ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యార�