రైతులు వనినాట్లు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, ఇరిగేషన్ ఈఎన్సీ అంజాద్ హుస్సేన్‌కు ఆదివారం బీఆర్ఎస్ డి
యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి�
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో గూండా రాజ్యం వర్థిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. ఇటీవల కోదాడలో లాకప్ డెత్‌కు గురైన దళిత బిడ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెట్టగా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్లకు మించి నిధులు రాకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల వారీగా ప నుల పురోగతిని సమీక్షి
Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా�
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు త్వరలోనే సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
Manda Krishna Madiga : దేశవ్యాప్తంగా దళితులు, బీసీలపై, మహిళలపై అమానుష దాడులు పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆందోళన వ్యక్తం చేశారు.
‘మీరు ఎవరికోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.. ఒక కార్డు మెడలో వేసుకుంటే జర్నలిస్టులు అవుతారా.. మీరు మాట్లాడేది చాలా తప్పు’ అంటూ జర్నలిస్టులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య�
Harish Rao | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుంద�
Revanth vs Uttam | తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడట. కృష్ణా గోదావరి జలాలపై తమ ప్రజా ప్రతినిధులకు తర్ఫీదు ఇచ్చి బీఆర్ఎస్పై ఎగేయాలనుకున్న సీఎం రేవంత్‌కే సీన్ రివర్స్ అయినట్టు కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతు
పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రిగా ఉండి, తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని బీఆర్�