రూపాయి గింగిరాలు కొడుతున్నది. వరుసగా ఎనిమిదో రోజు దేశీయ కరెన్సీ బక్కచిక్కింది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో బుధవారం కూడా రూపాయి విలువ 16 పైసలు కోల్పోయింది. దీంత
Forex Reserves | ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.1 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. అమెరికా కరెన్సీని కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పై�
Forex Reserves | ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.634 బిలియన్ డాలర్లు పెరిగి 618.937 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ తెలిపింది.
Forex Reserves | మళ్లీ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. గత నెల 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
గతవారం కాస్త బలపడిన రూపాయి మారకపు విలువ ఈ వారం మళ్లీ దిగువబాట పట్టింది. వరుసగా రెండు రోజులూ క్షీణించింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.35
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తున్నది. డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్సేంజ్ రేటు 24 పైసలు దిగజారడం గమనార్హం.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిధులు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 604.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. తొలి సెషన్ తర్వాత ఒడిదొడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్లలో చివరి 90 నిమిషాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్స్ లాభాలు గడించాయి.
కొద్ది వారాలుగా ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి సమీపంలో అటూఇటూ కదులుతున్న రూపాయి సోమవారం రికార్డు కనిష్ఠస్థాయి 83.33 వద్దకు ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఇంట్రాడే ట్రేడింగ్‌లో 83.39 వద్దకు �
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు ప�
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడుతున్నది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిప�