డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. ఈ ఒక్కరోజే 13 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ కరెన్సీ 84.60 వద్దకు క్షీణించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు దాదాపు రెం
Forex Reserves | ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 17.7 బిలియన్ డాలర్లు పతనమై 657.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. గురువారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మరో 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది.
రూపాయి విలువ భారీగా పతనమైంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 22 పైసలు క్షీణించింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకపు రేటు మునుపెన్నడూ లేనివిధంగా 84.31 స్థాయికి దిగజారింది.
Forex Reserves | ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Forex Reserves | ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 223 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 689.46 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లిందని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు తాజాగా మరో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 689.24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవ
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తిరిగి పెరిగాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.
Forex Reserve | ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.