Forex Reserves | సెప్టెంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.335 బిలియన్ డాలర్లు తగ్గి 590.702 బిలియన్ డాలర్లకు పడిపోయాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది.
Stocks | డాలర్ ఇండెక్స్ విలువ తగ్గడం, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పడిపోవడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.49 శాతం) లబ్ధితో 65,828 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ �
Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.650 తగ్గి రూ.58,950కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.73,100 వద్ద నిలిచింది.
భారత్ కరెన్సీ పతనం అదేపనిగా కొనసాగుతున్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో మరో 10 పైసలు నష్టపోయి కొత్త కనిష�
విదేశాలతో భారత్ జరిపే వాణిజ్యంలో నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకుగాను (జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో) విదేశీ వాణిజ్యం 800 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడా�
రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయికి పడిపోతున్న దేశీయ కరెన్సీ విలువ సోమవారం మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర
Rupee | బ్యారెల్ పై క్రూడాయిల్ ధర 0.64 శాతం పెరిగి 83.84 డాలర్లు పలకడంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ మరో ఆల్ టైం కనిష్ట స్థాయి రూ. 83.13 వద్ద ముగిసింది.
క్రితం రోజు కోలుకున్న రూపాయి శుక్రవారం వెనువెంటనే పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ తగ్గడం, యూఎస్ డాలరు బలపడిన నేపథ్యంలో భారత కరెన్సీ విలువ 19 పైసలు నష్టపోయి, 82.82 వద్ద ముగిసింది. గురువారం డా�
Forex Reserves | రోజురోజుకు విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నెల నాలుగో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి, 601.453 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Forex Reserves | గత నెల 28తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.2 బిలియన్ డాలర్లు తగ్గి 603.87 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఆల్ టైం గరిష్ట రికార్డు.
Indian Rupee | అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతంకావడంతో రూపాయి ఒక్కసారిగా పతనమైంది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా 26 పైసలు క్షీణ�
Forex Reserves | గత శుక్రవారంతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వల్లో పురోగతి నమోదైంది. 609.02 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు 15 నెలల గరిష్ట స్థాయి అని ఆర్బీఐ తెలిపింది.
Ranil Wickremesinghe | అమెరికా డాలర్‌తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.