Forex Reserves | ఈ నెల 17తో ముగిసిన వారానికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ రిజర్వు నిల్వలు 5.7 బిలియన్ డాలర్లు తగ్గి 561.27 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇలా జరుగడం ఇది మూడోవారం.
ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని చూస్తున్న రూపాయి విలువ మరింతగా క్షీణిస్తుందని, ఈ ఏడాది చివరికల్లా 85 స్థాయికి దిగజారుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
rupee depreciation: రూపాయి విలువ ఇవాళ మరింత పతనమైంది. ఇవాళ ట్రేడింగ్ సమయంలో 6 పైసలు తగ్గి .. డాలర్‌తో పోలిస్తే 83.06 వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్ ఎక్స్చేంజ్ వద్ద ఇవాళ డాలర్‌తో పోలిస్తే 83.05 వద్ద ట్రేడింగ్ మొదలైం
China Currency:చైనా కరెన్సీ యువాన్ డీలాపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనం అయ్యింది. 2011 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అంతర్జాతీయంగా యువాన్ కరెన్సీ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. చైనీయు