వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి బుధవారం 79 స్థాయికి జారిపోయింది. క్రితం రోజు భారీగా 48 పైసలు నష్టపోయిన కరెన్సీ తాజాగా మరో 18 పైసలు కోల్పోయింది.
నిలువునా పతనమైన కరెన్సీ 48 పైసలు తగ్గి 78.85 స్థాయికి ముంబై, జూన్ 28: వరుసగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి మంగళవారం బెంబేలెత్తించింది. ఇంటర్బ్యాంక�
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
25 పైసలు తగ్గిన కరెన్సీ న్యూఢిల్లీ, మే 12: అంతర్జాతీయ మార్కెట్లో డాలరు విలువ పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మరో నూతన కనిష్ఠస్థాయికి పడిపోయింది. గురువారంనాడిక్కడ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారె�
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్..వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు, ఆసియా కరెన్సీలు లాభపడటంతో రూపాయి విలువ సైతం భారీగా పెరిగింది.
75కు చేరువలో మారకం విలువ ముంబై, అక్టోబర్ 6: దేశీయ కరెన్సీ రూపాయి విలువ హఠాత్తుగా పతనం చెందింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే మారకం విలువ బుధవారం ఒక్కరోజునే 54 పైసలు కోల్పోయ