యోచిస్తున్న రిజర్వ్ బ్యాంక్ అమ్మకానికి మరో 100 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూలై 20: రూపాయి క్షీణత ఆర్బీఐకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో ఎలాగైనా దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్ని�
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం కూడా రికార్డు స్థాయికి పతనమైంది. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోవడం ఊరటనిచ్చింది. ఉ
నాటి కామెంట్లను గుర్తుచేస్తున్న ప్రజలు అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ అథఃపాతాళానికి పడిపోవటంపై ప్రజలు తమదైన శైలిలో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గొప్ప నాయకత్వం ఉంటేనే రూపాయి కూడా
డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్‌షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫార�
రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే కంపెనీల కోసం విదేశీ రుణాల పరిమితిని పెంచింది. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, క�
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి బుధవారం 79 స్థాయికి జారిపోయింది. క్రితం రోజు భారీగా 48 పైసలు నష్టపోయిన కరెన్సీ తాజాగా మరో 18 పైసలు కోల్పోయింది.
నిలువునా పతనమైన కరెన్సీ 48 పైసలు తగ్గి 78.85 స్థాయికి ముంబై, జూన్ 28: వరుసగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి మంగళవారం బెంబేలెత్తించింది. ఇంటర్బ్యాంక�
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతున్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డి మాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.