కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
నిత్యం తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. తిండితిప్పలు మానుకొని పొద్దస్తమానం క్యూలైన్లో ఉన్నా బస్తాలు ఇవ్వ�
హనుమకొండ జిల్లాలో యూరియా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద కుటుంబ సమేతంగా రైతులు బారులు తీరుతున్నారు. మనిషికి ఒక బస్తా అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వ్యవసాయ పనులు వద�
యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవ�
రైతులు క్యూలైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని మండిపడ్డారు.
రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. యూరియా కోసం రోజంతా గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి వరుసలో నిల్చున్నా అందని పరిస్థితి. అదను మీద యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�
ఏ ఊరికి వెళ్లినా అవే బాధలు.. సొసైటీలు, ఆగ్రోసెంటర్ల వద్ద ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఒకటే బారులు.. చెప్పుల లైన్లు. ఏ ఒక్క రైతును కదిలించినా ధారగా పారే కన్నీళ్లు. రోజుల కొద్ది పడిగాపులు పడ్డా ఒక్క బస్తా దొరకని దు
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్త�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఆగ్రహించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. డోర్నకల్ మండలం గొల్లచర
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్న�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అసలు యూరియా కొరతే లేదని సీఎం రేవంత్‌రెడ్డి, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని వ్యవసాయ శాఖ మంత్రి, యూరియా సమస్యలను పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఇంకో మ�
రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ద కొడప్గల్ గ్రామ భారతీయ కిసాన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ‘గణపతి బప్పా మోరియా..