రోహిణికార్తె ప్రవేశంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ భూములు తడిసి ముద్దయ్యాయి. ముందస్తుగా కురిసిన వర్షాలకు రైతులు అప్ప
రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం పండిస్తే.. దానిని అమ్ముకోవడానికి రెండింతలు అరిగోస పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడం.. అకాల వర్షాల కారణంగా కోనరావుప
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం పడిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కే
ఒకవైపు అకాల వర్షాలు..మరోవైపు ముంచుకొస్తున్న ముందస్తు వర్షాలు..అయినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.. ముందస్తు ప్రణాళికలతో వరద ముంపు లేకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నది
MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇవాళ కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యం రాశులను, లారీలు రాక ఎక్కడివక్కడే ఉన్న తూకం వేసిన ధాన్యం బ�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షంపాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజులకొలద�
Harvesters | ఈదులుగాలులు, వడగండ్లతో పంట ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో పంట కోతకు రైతులు తొందరపడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వాన పడింది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ప్రభావం చూపింది. ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలమైంది.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం మొక్కజొన్న విక్రయాలు స్తంభించాయి. బస్తా తూకం బరువు పెంచాలంటూ ట్రేడ ర్లు టెండర్లు వేయకుండా టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సైతం టెండ�
హన్వాడ మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమయ్యాయి. మండలంలోని కోనగట్టుపల్లి, హన్వా డ, సల్లోనిపల్లి, నాయినోనిపల్లి, యారోనిపల్లి గ్ర�
మండలంలోని వేముల, చక్రాపూర్‌లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్‌కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. వేమ�
మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలు�
Unseasonal Rains | శుక్రవారం రాత్రి కురిసిన భారీ వడగలుల వర్షాలతో దౌల్తాబాద్ మండలంలోని గ్రామాల్లో యాసంగిలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట అకాల వర్షానికి ఆవిరైపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలరాలడంతో రైతు�